టోక్యో ఒలంపిక్స్‌లో ఎట్టకేలకు భారత రెజ్లర్ రవికుమార్ దహియా అద్భుతం చేసి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. హోరాహోరిగా సాగిన సెమీ ఫైనల్‌లో ప్రత్యర్థి నురిస్లామ్ ఎత్తులను తిప్పికొట్టి తన సత్తాను చూపించాడు. సెమీ ఫైనల్ పోరులో భాగంగా రెజ్లర్ రవికుమార్ దాహియా కజక్‌స్తాన్ కుస్తీవీరుడు సనయెవ్ నురిస్లామ్‌తో పోటీ పడి7-9 తేడాతో ఫైనల్‌కు చేరుకున్నాడు. దీంతో టోక్యో ఒలంపిక్స్‌లో 57 కిలోల విభాగంలో రవికుమార్ ఫైనల్‌లో ప్రత్యర్థిపై తలపడనున్నాడు. ఇక సెమీ ఫైనల్‌లో ఒక్కో రౌండ్‌లో ప్రత్యర్థిని దెబ్బకొట్టేందుకు […]