సినిమా అంటే వినోదం అంటారు. కానీ.., సినిమా అంతా వినోదం కావాలంటే మాత్రం..”వినోదం” మూవీ చూడాల్సిందే. కె. అచ్చిరెడ్డి నిర్మాతగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎస్.వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1996 ఆగస్టు 2న విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా.., నేటితో ఈ చిత్రం 25 వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వినోదం అందించిన నవ్వుల జ్ఞాపకాల్లోకి ఒక్కసారి వెళ్ళొద్దాం రండి. అది 1996వ సంవత్సరం. ఎస్. వి. కృష్ణారెడ్డి […]