హర్యానా- ప్రభుత్వం పేద, మధ్య తరగతి వారికి ఇచ్చే రేషన్ సరుకులు తెచ్చుకునేందుకు రేషన్ షాప్ ల దగ్గర గంటల తరబడి క్యూలైన్ లో నిలబడాలి. కానీ ఇకపై అలాంటి అవసరం లేదు. ఎందుకంటే మనం డబ్బులు డ్రా చేసుకోవడానికి ఏటీఎంలు ఎలా ఉన్నాయో, అలాగే రేషన్ సరుకులు కూడా ఏటీఎం లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఎంటి ఆశ్చర్యంగా ఉందా. దేశంలో మొట్టమొదటి సారిగా రేషన్ ఏటీఎంను ప్రయోగాత్మకంగా హర్యానా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ సరికొత్త […]