నేటి కాలంలో చదువు చెప్పే కొందరు మాస్టారులు దారులు మరిచి ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెస్తున్నారు. పాఠాలు చెప్పాల్సింది పోయి తమకు నచ్చిన బాలిలకు ప్రేమ పాఠాలు చెబుతూ వారిని వలలో వేసుకుంటున్నారు. ఇంతటితో ఆగకుండా చేయాల్సినవి అన్నీ చేసేస్తూ చివరికి అసలు విషయాలు బయటపడడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పూర్తి వివరాల్లోకి […]