SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » Uttar Pradesh Latest Crime News September 23rd

9 తరగతి బాలికపై కన్నేసిన లెక్కల మాస్టారు.. ఏకంగా క్లాస్ రూంలోనే!

  • Written By: Uppula Naresh
  • Published Date - Fri - 23 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
9 తరగతి బాలికపై కన్నేసిన లెక్కల మాస్టారు.. ఏకంగా క్లాస్ రూంలోనే!

నేటి కాలంలో చదువు చెప్పే కొందరు మాస్టారులు దారులు మరిచి ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెస్తున్నారు. పాఠాలు చెప్పాల్సింది పోయి తమకు నచ్చిన బాలిలకు ప్రేమ పాఠాలు చెబుతూ వారిని వలలో వేసుకుంటున్నారు. ఇంతటితో ఆగకుండా చేయాల్సినవి అన్నీ చేసేస్తూ చివరికి అసలు విషయాలు బయటపడడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ లోని రసల్పూర్ గ్రామంలో వీరేంద్ర (40) అనే వ్యక్తి లెక్కల మాస్టారుగా పని చేస్తున్నాడు.

కొంత కాలం పాటు బాగానే చదువు చెప్పాడు. అలా చదువు చెబుతున్న క్రమంలోనే పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చే పనికి శ్రీకారం చుట్టాడు. ఆ ఉపాధ్యాయుడు అదే పాఠశాలలో చదువుకుంటున్న 9వ తరగతి బాలికపై కన్నేశాడు. ఏకంగా క్లాస్ రూంలోనే ఆ బాలికకు ప్రేమ పాఠాలు చెప్పి మరింత దగ్గరయ్యాడు. అలా కొంత కాలం వీరి వ్యవహారం నడుస్తూ వచ్చింది. ఆ మాస్టారు ఆ బాలికతో శారీరకంగా కలుసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 3 నుంచి వీరిద్దరూ కనిపించకుండ పోయారు.

maths teacher

Join Our Whatsapp Channel

దీంతో ఆందోళనకు గురైన ఇరువురి కుటుంబ సభ్యులు పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఓ చోట వీరిద్దరూ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అసలు వీరు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు? లేక ఎవరైన హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

  • ఇది కూడా చదవండి: సెల్పీ వీడియో కలకలం.. తమ్ముడిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్న సూసైడ్!

Tags :

  • Crime News
  • Rasoolpur
  • Uttar Pradesh
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఇన్‌స్టాలో లైవ్ పెట్టి సూసైడ్..జాబ్ రాలేదని మనస్తాపం

ఇన్‌స్టాలో లైవ్ పెట్టి సూసైడ్.. జాబ్ రాలేదని యువకుడి ఆవేదన

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

    ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • రీల్స్ చేస్తావా అంటూ మందలించిన భర్త.. ఆత్మహత్య చేసుకున్న భార్య

    రీల్స్ చేయొద్దని మందలించిన భర్త.. భార్య ఆత్మహత్య | Gajwel News

  • ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

    ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

    విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

  • జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 వేదికపై సాయి పల్లవి

  • ఈసీ గుప్పిట్లోకి వెళ్లిపోయిన ఏపీ.. ఎన్నికల కోడ్ అమలు!

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • మీ పిల్లల పేరుతో లక్షల సంపద.. మైనర్ డీమ్యాట్ అకౌంట్ గురించి తెలుసా?

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam