తెలుగు తెరపై స్టార్ హీరోలకి కొదవ ఉండదు. ఎటొచ్చి హీరోయిన్స్ షార్టేజ్ మాత్రం ఎప్పుడు ఉంటూనే వస్తోంది. నిన్న మొన్నటి వరకు సమంతా, కాజల్, తమన్నా వంటి వారు టాలీవుడ్ బ్యూటీ క్వీన్స్ గా చెలామణి అవుతూ వచ్చారు. కానీ.., ఇప్పుడు మాత్రం స్టార్ హీరోయిన్ రేసులో పూజాహెగ్డే, రష్మికా మందన్న మాత్రమే మిగిలారు. ముఖ్యంగా రష్మిక తెలుగులో స్టార్ హీరోలందరికీ ఫస్ట్ ఛాయస్ గా మారింది. కెరీర్ ఇలా పీక్స్ లో ఉండగానే రష్మిక ఇప్పుడు […]