వరంగల్ క్రైం- హైదరాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై పైశాచికంగా అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన మానవ మృగం రాజు మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ సమీపంలోని రైవ్లే ట్రాక్ పై రాజు మృత దేహాన్ని గుర్తించారు. దీంతో రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించారు. కానీ రాజును పోలీసులే చిత్రహింసలకు గురిచేసి, పోలీసులే చంపేశారని అతడి తల్లి, భార్యతో సహా బంధువులు ఆరోపిస్తున్నారు. ఐతే […]