SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » crime » Interesting Facts In Rapist Raju Postmortem Report

రాజు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అసక్తికరమైన అంశాలు

  • Written By: Karunakar Goud
  • Updated On - Fri - 17 September 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రాజు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అసక్తికరమైన అంశాలు

వరంగల్ క్రైం- హైదరాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై పైశాచికంగా అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన మానవ మృగం రాజు మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ సమీపంలోని రైవ్లే ట్రాక్ పై రాజు మృత దేహాన్ని గుర్తించారు. దీంతో రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించారు. కానీ రాజును పోలీసులే చిత్రహింసలకు గురిచేసి, పోలీసులే చంపేశారని అతడి తల్లి, భార్యతో సహా బంధువులు ఆరోపిస్తున్నారు.

ఐతే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రాజు డెడ్ బాడీకి పోస్ట్ మార్టమ్ చేయడంతో అతడి మరణంపై పూర్తి స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. రాజు మృతదేహానికి పోస్టుమార్టం చేసిన డాక్టర్లు చెబుతున్న దాన్ని బట్టి రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. స్టేషన్‌ ఘన్‌పూర్‌ సమీపంలో రైల్వే పట్టాలపై ఆత్మహత్య చేసుకున్న రాజు మృతదేహాన్ని వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. రాజు కుటుంబ సభ్యులకు అతడి డేడ్ బాడీని చూపించాక, అది రాజు డెడ్ బాడీనే అని వాళ్లు నిర్ధారించుకున్నాకే వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు.

రాజు పోస్టుమార్టంలో ఫోరెన్సిక్ రిపోర్ట్ కీలకంగా మారనుంది. రాజు మృతదేహానికి గంటపాటు వరంగల్ ఎంజీఎం ఫోరెన్సిక్ వైద్యులు రజా మాలిక్ పోస్టుమార్టం చేశారు. రాజు మృతదేహంపై ట్రైన్ ద్వార అయిన గాయాలు, గ్రీజు ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. అతడి డెడ్ బాడీపై రైల్వే ప్రమాదం గాయాలను గుర్తించినట్లు తెలిపారు. రాజు మృతదేహంపై ఇతర గాయాలేమైనా ఉన్నాయా అనేది పరిశీలించినట్లు చెప్పారు. పోస్టుమార్టం ప్రక్రియ మొత్తం వీడియోగ్రఫీ చేసినట్లు వైద్యులు పేర్కొన్నారు.

మరోవైపు డీఎన్ఏ టెస్ట్ కోసం రాజు ఎముకలు సేకరించినట్లు తెలిపారు. అంతే కాకుండా రాజు మత్తు పదార్థాలు ఏమైనా సేవించాడా అన్నది కూడా పరిశీలిస్తున్నట్లు వైద్యులు చెప్పారు. పోస్ట్ మార్టమ్ ప్రక్రియ తరువాత రాజు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతదేహాన్ని స్వగ్రామానికి కాకుండా వరంగల్‌లోని పోతన కాలనీ శ్మశాన వాటికలో బంధువులు అంత్యక్రియలు పూర్తిచేశారు. తల్లి కుమారుడి చితికి నిప్పటించారు.

Tags :

  • MGM Hospital
  • raju
  • Raju postmortem
  • Raju Postmortem Report
  • Rape Case accused Raju
  • Rapist Raju
  • Rapist Raju Postmortem Report
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

శరత్ బాబు తన రెండో భార్యకి కూడా ఎందుకు విడాకులు ఇచ్చారంటే?

శరత్ బాబు తన రెండో భార్యకి కూడా ఎందుకు విడాకులు ఇచ్చారంటే?

  • బ్రేకింగ్: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. శరత్‌బాబు కన్నుమూత

    బ్రేకింగ్: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. శరత్‌బాబు కన్నుమూత