వేటకు వెళ్లి కొండరాళ్ల మధ్య చిక్కుకుపోయిన రాజు ఎట్టకేలకు క్షేమంగా బయటపడ్డాడు. 42 గంటల పాటు నరకయాతన అనుభవించిన అతడు మృత్యుంజయుడయ్యాడు. అధికారులు, మిత్రుడి పుణ్యమా అని ప్రాణాలు నిలుపుకున్నాడు. గురువారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో అధికారులు అతడ్ని బయటకు తీసుకువచ్చారు. ప్రాణాపాయం లేకపోయినా.. శరీరంపై గాయాలు కావటంతో చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. రాజు కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ వాడు ప్రాణాలతో బయటకు రావటానికి ఎంతో కృషి చేసిన […]
ఈ మద్య కాలంలో చాలా మంది వినోదం కోసం థియేటర్లకు వెళ్లడం మానేశారు.. ఎందుకంటే మన ఇంట్లోనే హెచ్ డీ ప్రింట్ లో సినిమాలు చూసే అవకాశం ఉంటుంది. ఇక యూట్యూబ్, అమెజాన్ , నెట్ ఫ్లిక్స్ లో కొత్త కొత్త చిత్రాలు చూసే అవకాశం దక్కుతుంది. దీంతో చాలా మంది వీటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ముందుకు వచ్చాయి. ఇందులో అత్యంత ప్రజాదరణ పొందింది మై […]
సైదాబాద్ బాలిక హత్యాచార ఘటనలో నిందితుడు రాజు మరణంపై అతని కుటుంబసభ్యులు అనుమానులు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన రాజు తల్లి మరికొన్ని ఆసక్తి కర విషయాలు చెప్పారు. బాలిక కనిపించకుండా పోయిన రోజు సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు రాజు తనకు ఫోన్ చేసి, తన భార్య మౌనికకు రూ.200 ఇవ్వాలని కోరాడు. అప్పుడు అతని వద్ద ఫోన్ లేదు. పక్కింటి వాళ్ల ఫోన్‌తో కాల్ చేశాడని ఆమె తెలిపారు. ఫోన్ మాట్లాడిన […]
వరంగల్ క్రైం- హైదరాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై పైశాచికంగా అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన మానవ మృగం రాజు మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ సమీపంలోని రైవ్లే ట్రాక్ పై రాజు మృత దేహాన్ని గుర్తించారు. దీంతో రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించారు. కానీ రాజును పోలీసులే చిత్రహింసలకు గురిచేసి, పోలీసులే చంపేశారని అతడి తల్లి, భార్యతో సహా బంధువులు ఆరోపిస్తున్నారు. ఐతే […]
స్పెషల్ డెస్క్- హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన, దారుణంగా హత్య చేసిన దుర్మార్గుడు రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అత్యాచార ఘటన తరువాత పోలీసులు అతడి కోసం తీవ్రంగా గాలించడం ప్రజలు సైతం అతడి కోసం వెతకడంతో ఒత్తిడి తట్టుకోలేకే రాజు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రకటించారు. కానీ రాజును మూడు రోజుల క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకుని, చిత్రహింసలకు గురిచేసి చంపేశారని, పైకి మాత్రం […]
వరంగల్- హైదరాబాద్ లోని సింగరేని కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితుడు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన తరువాత సుమారు వారం రోజుల నుంచి తప్పించుకు తిరిగిన రాజు, అనూహ్యంగా రైలు పట్టాలపై శవమై కనిపించాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ వద్ద రైల్వే ట్రాక్‌పై నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు ముఖం ఛిద్రం కావడంతో చేతిపై ఉన్న పచ్చబొట్టు చూసి చనిపోయింది […]
సింగరేణి కాలనీ చిన్నారి జీవితాన్ని చిదిమేసిన రేపిస్ట్ రాజుని పట్టుకోవడం పోలీసులకు సవాలుగా నిలుస్తోంది. రాజు ఏదో ఆకతాయి, అతన్ని సులభంగా పట్టుకోవచ్చని పోలీసులు ముందుగా భావించారు. కానీ.., నిందితుడు రాజు వేషాలు మారుస్తూ, జనావాసాల్లోనే తిరుగుతూ ఇటు పోలీసులని, అటు పబ్లిక్ ని బోల్తా కొట్టిస్తున్నాడు. సంఘటన జరిగిన తరువాత మెడలో ఎర్ర తువాల, తలపై బ్లాక్ క్యాప్, చేతిలో ప్లాస్టిక్ క్యారీబ్యాగ్, తెల్ల మాస్కుపెట్టుకుని రాజు ఇంటి నుండి బయటకి వెళ్ళాడు. కానీ.., అతను […]
హైదరాబాద్ క్రైం- ఆరేళ్ల చిన్నారి అత్యాచారం, హత్య కేసు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సైదాబాద్ లోని సింగరేణి కాలనీకి చెందిన రాజు, అభం శుభం తెలియని చిన్నారిపై అఘాయిత్యం చేసి, ఆపై గొంతు నులిమి హత్యచేశాడు. స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న ఆరేండ్ల చిన్నారిపై కన్నేసిన ఈ కామాంధుడు, మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. ఆపై అత్యంత అమానుషంగా హత్య చేశాడు. రాజు కోసం తెలంగాణ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. చిన్నారిపై […]
హైదరాబాద్ క్రైం- తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఆరేళ్ల బాలిక అత్యాచారం, హత్య ఘటన పోలీసులకు సవాలుగా మారింది. హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీ ఆరేళ్ల బాలికపై పైశాచికంగా అత్యాచారానికి పాల్పడి, ఆ తరువాత హత్య చేసిన నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. నిందితుడు రాజు సెల్ ఫోన్ వాడకపోవడంతో అతని ఆచూకీ కనిపెట్టడం కష్టతరంగా మారింది. హైదరాబాద్ సహా […]
సాయంత్రం ఆడుకోని వస్తానమ్మా అని చెప్పిన ఆ చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. నట్టింట్లో అల్లరి చేస్తూ తిరగాల్సిన చిట్టితల్లి చితిమీదకు చేరింది. ఆమె బుడి బుడి అడుగులు, ముసిముసి నవ్వులు ఇక చూడలేమన్న నిజాన్ని ఆ తల్లి ఎలా దిగమింగుకుంటుంది. ఏ బంధమూ లేని మామూలు ప్రజలకే రక్తం మరిగిపోతుంటే.. నవమాసాలు మోసి, కని, అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ తల్లికి ఏం సమాధానం చెప్తాం. ఆరేళ్ల నీ కూతురికి నూరేళ్లు నిండిపోయాయని చెప్తామా? ఓ నరరూపరాక్షసుడి […]