మహిళపై పిడుగుద్దులతో రెచ్చిపోయాడు ర్యాపిడో బైక్ రైడర్. బెంగళూరులో ఈ ఘటన చోటుచేసుకుంది
దేశంలో ఆడవాళ్లు ఒంటరిగా పట్టపగలు కూడా వెళ్లాలంటే భయంతో వణికిపోతున్నారు. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కామాంధులు చిన్న పిల్లలను సైతం వదలడం లేదు.