సంగారెడ్డి- ఆడపిల్లకు సమాజంలో ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. బయటకెళ్తే మృగాళ్ల నుంచి ముప్పు పొంచి ఉందని భయపడితే, ఇంట్లో కూడా ఆమెకు ప్రమాదం పొంచి ఉందని చాలా సందర్బాల్లో నిరూపితమైంది. తాజాగా వావి వారసలు లేకుండా కొంత మంది తమ కామ వాంఛ కోసం చలరేగిపోతున్నారు. తాజాగా సంగారెడ్డిలో జరిగిన అమానుష ఘటన అందరిని కలవరపెడుతోంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కన్న కూతురిపట్ల అమానుషంగా ప్రవర్తించాడు. తన కడుపున పుట్టిన బిడ్డ అనే కనికరం […]