స్పెషల్ డెస్క్- అతడి ఫోన్ కు బ్యాంకు నుంచి మెస్సేజ్ వచ్చింది. తీరా చూస్తే అతడి బ్యాంక్ ఖాతాలో 5 లక్షల 50 వేల రూపాయలు డిపాజిట్ అయ్యాయని మెస్సేజ్ లో ఉంది. తన అకౌంట్ లోకి డబ్బులు రావడమేంటని, వెంటనే ఏటీఎం సెంటర్ కు వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాడు. నిజంగానే అతని అకౌంట్ లో 5లజ్ఞల 50 వేల రూపాయలు జమయ్యాయి. ఇక అతడు ఏమాత్రం ఆలోచించలేదు. తన అవసరాల మేర ఆ డబ్బులను […]