సంక్రాంతి పండుగ మొదలయ్యేది ముగ్గులతోనే. ధనుర్మాసం మొదలైన నాటి నుండి సంక్రాంతి పండుగ ముగిసే వరకు.. సుమారు నెల రోజుల పాటు ఇంటి ముందు కళ్లాపి చల్లి ముగ్గులు వేస్తాం. ఇలా చేస్తే లక్ష్మి దేవి తలుపుతడుతుందని మన పూర్వీకులు చెబుతుంటారు. ఇంటికి ఎలాంటి నర దిష్టి తగలదని భావిస్తారు. అందుకే పేడతో కళ్లాపి చల్లి, బియ్య పిండితో రంగవల్లులద్ది వాకిళ్లను, గుమ్మాలను అందంగా తీర్చిదిద్దుతారు. ఇలా ముగ్గులు వెయ్యడం వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. […]
యోగా ఎంత మహత్తరమైనదో స్వీయానుభావంతో తెలిసొచ్చిందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వెల్లడించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా తన సోదరికి జరిగిన ప్రమాదం గురించి, అందులో నుంచి ఆమె ఎలా బయటపడిందో నెటిజనులతో పంచుకున్నారు. కంగనా రనౌత్-రంగోలీ చందేల్ – వీరిద్దరిదీ అక్కచెల్లెళ్లకు మించిన అందమైన అనుబంధం. ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ ఒకరికొకరు తోడుగా నిలుస్తూ తమ ఫ్యాన్స్‌కు ఆదర్శంగా నిలుస్తుంటారు. కొన్నేళ్ల క్రితం తన అక్క రంగోలీపై ఆమ్లదాడి జరిగిన సమయంలోనూ తను […]