ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయి వివేకా హత్య కేసు రోజుకొక మలుపులు తిరుగుతూ వేడి పుట్టిస్తోంది. గతంలో కొన్ని నెల పాటు ఈ కేసు నీరు గార్చడంతో సీబీఐ మళ్లీ రంగంలోకి దిగింది. ఇక ఈ సారి సీబీఐ విచారణలో ఖంగుతినే నిజాలు బయటకు పొక్కుతున్నాయి. ఇటీవల వివేక ఇంటి వాచ్ మెన్ రంగయ్యను విచారించారు సీబీఐ అధికారులు. రెండు గంటల పాటు జరిగిన ఈ విచారణలో రంగయ్య నమ్మలేని నిజాలను చెప్పాడు. వివేకా హత్యలో […]