తమిళ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ హాస్య నటి రంగమ్మ పట్టి తాజాగా కన్నుమూశారు. ఏప్రిల్ 29న కోయంబత్తూరులో 83 ఏళ్ల వయసులో ఆమె మరణించారు. అయితే ఆమె గత కొన్ని నెలలుగా వయస్సు సంబంధిత అనారోగ్యంతో బాధపడినట్లు తెలుస్తోంది. ప్రముఖ హాస్యనటులు వడివేలు, వివేక్‌లతో తరచుగా చిత్రాలలో రంగమ్మ పట్టి కనిపించేవారు. ఇది కూడా చదవండి: Avatar-2: లీకైన అవతార్-2 ట్రైలర్! వీడియో వైరల్! కోయంబత్తూరు జిల్లాలోని అన్నూర్ సమీపంలోని తెలుగుపాళయం గ్రామంలో […]