ప్రేమకు వయసుతో సంబంధం లేదు. ప్రాంతం, భాషతో అస్సలే సంబంధం లేదు. ఇద్దరు మనుషులు, వారి మనసులు ఏకమై ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ లో మాత్రం ఓ 18 ఏళ్ల యువతి 61 ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడింది. ఇంతటితో ఆగకుండా అతనినే పెళ్లి చేసుకుని ప్రేమంటే ఇదేరా అంటూ ప్రపంచానికి చాటి చెబుతున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పాకిస్తాన్ లోని రావల్పండిలో 61 ఏళ్ల రానా శంషాద్, 18 ఏళ్ల ఆషియా […]