ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటు, బీజేపీ ఎంపీ రవికిషన్ ఇంట విషాదం నెలకొంది. రవికిషన్ సోదరుడు రమేష్ కిషన్ కొంత కాలంగా క్యాన్సర్ లో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తన సోదరుడు మృతిచెందినట్లు రవి కిషన్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపారు. రవి కిషన్ ను ఓదారుస్తూ పలువురు ప్రముఖులు రమేష్ కిషన్ సంతాపం తెలియజేశారు. […]