బిస్లరీ భారత్ లో పాపులర్ వాటర్ బాటిల్ బ్రాండ్. దేశంలో ప్రతీ పల్లెనూ ఈ బిస్లరీ బ్రాండ్ పలకరించింది. ఏ షాప్ కి వెళ్లినా ‘అన్నా బిస్లరీ బాటిల్ ఉందా’ అని అడిగేంతగా ఈ బ్రాండ్ కస్టమర్లను ఆకర్షించింది. బిస్లరీ బ్రాండ్ ని ఇమిటేట్ చేయాలని చాలా కంపెనీలు ప్రయత్నించి చేతులు కాల్చుకున్నాయి. బిస్లరీ కంపెనీలా తాము కూడా మార్కెట్ లో టాప్ లో ఉండాలని ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. గత కొన్ని దశాబ్దాలుగా బిస్లరీ […]