రాజస్థాన్ క్రైం- ఓ నీచుడికి తనకంటే 25 ఏళ్ల చిన్నదైన మైనర్ బాలికపై కన్ను పడింది. ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. మామూలుగా ఐతే ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయడానికి ఎవ్వరు ఒప్పుకోరని ఓ పధకం వేశాడు. ఆ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి, వెంట తీసుకెళ్లి అగాయిత్యానికి పాల్డడ్డాడు. అలా ఐతే ఆమెను తనకే ఇచ్చి పెళ్లి చేస్తారని ఆ దుర్మార్గుడి పధకం. ఈ అమానుష ఘటన రాజస్థాన్‌లోని నాగోర్ ప్రాంతంలో జరిగింది. […]