ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్న ఇండియన్ సినిమాలలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఒకటి. దాదాపు మూడేళ్లపాటు కష్టపడి రూపొందించిన ఈ పాన్ ఇండియా పీరియాడిక్ మూవీ 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టాలీవుడ్ స్టార్స్ రాంచరణ్ – ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల కాబోతుంది. అయితే.. ప్రస్తుతం సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. […]
ఫిల్మ్ డెస్క్- ఒకప్పుడు సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులకు నెలవారిగా జీతాలు ఇచ్చేవారని తెలుసా మీకు. అవును అప్పుడంటే సినిమాకు ఇంత అని రెమ్యునరేషన్ ఇస్తున్నారు గానీ, గతంలో హీరో, హీరోయిన్, డైరెక్టర్.. ఇలా అందరికి నెలవారిగా సాలరీ ఇచ్చేవారు. ఇక ఇప్పుడైతే చెప్పనేకూడదు. ఎందుకంటే భారత్ లో హీరోల రెమ్యునరేషన్లు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. టాలీవుడ్ నుంచి మొదలు బాలీవుడ్ వరకు హీరోలు, హీరోయిన్లు తీసుకుంటున్న రెమ్యునరేషన్లు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం స్టార్ హీరోలతో […]