నేటి కాలంలో పెళ్లైన చాలా మంది కట్టుకున్న వాళ్లను కాదని పరాయి సుఖం కోసం వెంపర్లాడుతున్నారు. భార్యను కాదని భర్త, భర్తను కాదని భార్య. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు అక్రమ సంబంధాల మోజులో పడి చివరికి దారుణాలకు తెగబడుతున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే తాజాగా ఏపీలో చోటు చేసుకుంది. ఇదే ఘటన ఇప్పుడు సంచలనంగా మారుతుంది. అసలు ఈ ఘటనలో ఏం జరిగింది? ప్రియురాలు ఇచ్చిన షాక్ ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీలోని […]