పైన ఫొటోలు కనిపిస్తున్న మహిళ పేరు శైలజ (22). ఆమెకు చదువుకునే రోజుల్లో స్థానికంగా ఉండే ఓ యువకుడు పరిచయం అయ్యాడు. వారి పరిచయం రాను రాను ప్రేమగా మారింది. వీరిద్దరి కులాలు వేరు కావడంతో తల్లిదండ్రులను ఎదురించి పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లైన కొంత కాలం పాటు భర్త భార్యను బాగానే చూసుకున్నాడు. అలా రెండేళ్ల కాలానికి ఈ దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు పుట్టారు. అప్పటి నుంచి భర్త ప్రవర్తనలో మార్పొచ్చి రాక్షసుడిలా మారిపోయాడు. […]