రాజస్థాన్ లోని ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తనకు HIV సోకిన విషయం తెలిసినా కూడా భార్యతో పాటు పరాయి మహిళలతో అనేక సార్లు శృంగారంలో పాల్గొన్నాడు. ఈ విషయం తాజాగా భార్యకు తెలియడంతో ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఈ విషయాన్ని కప్పిపుచ్చి ఈ దుర్మార్గుడు ఇంతటి దారుణానికి పాల్పడడంతో తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని […]