మనిషిగా పుట్టి ఓ వయసుకు రాగానే.. ఆడ, మగ అన్న తేడా లేకుండా అందరిలోనూ శృంగారపరమైన కోర్కెలు మొదలవుతాయి. కొంతమందిలో అవి అదుపు చేసుకునే స్థాయిలో ఉంటే మరికొంత మందిలో అవి కట్టలు తెంచుకుంటాయి. ఓ మనిషిలో శృంగార పరమైన కోర్కెలు రెచ్చిపోవటానికి చాలా కారణాలు ఉంటాయి. స్త్రీ సాంగత్యం లేని కొంతమంది కోర్కెలను అదుపు చేసుకోవటానికి వీడియోలను, హస్త ప్రయోగాలను ఆశ్రయిస్తుంటారు. వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కొన్ని సార్లు వీడియోల కారణంగా సాధారణ […]