ఆమె పేరు బోగ నిర్మల. వయసు 29 ఏళ్లు. విశాఖపట్నంలోని రామజోగిపేటకు చెందిన ధర్మరాజుతో నిర్మలకు గతంలో వివాహం జరిగింది. గత కొంత కాలం పాటు ఈ దంపతులు ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఇటీవల కాలంలోనే ఓ కుమారుడు కూడా జన్మించాడు. పుట్టిన బిడ్డతో ఈ దంపతులు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ ఈ నెల 18న ఉదయం 6 గంటలకు 9 ఏళ్ల వయసున్న బిడ్డను ఇంట్లో వదిలేసి ఆ […]