‘పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్’ అలియాస్ అభిమానుల గాడ్. ‘సెప్టెంబర్ 2’ ఇప్పటికే పండగ జరుగుతోంది. ఆ పండగకి మరింత జోష్ యాడ్ చేసేందుకు భీమ్లానాయక్ వచ్చేశాడు. మొదటి నుంచి కమ్యూనిజం, సమాజం పట్ల పవన్ కల్యాణ్‌కి ఉండే ఆలోచనలు ఆయన సినిమాల్లో అందులో ఉండే పాటల్లో కనిపిస్తూనే ఉంటుంది. ర్యాప్, పాప్ కంటే జానపద బాణీలకే ఆయన సినిమాల్లో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. భీమ్లా నాయక్ సినిమాలో ఈ పందానే ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఈ పాట […]