ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటుచేసుకుంది. స్కూల్‌లో స్నేహితులతో కలిసి మెలిసి ఓ బాలుడు ఆడుతుపాడుతూ గడుపుతున్నాడు. అంతలోనే కొందరు యువకులు వచ్చి ఆ బాలుడుని అతి కారతకంగా కత్తులతో పొడిచిన ఘటన రామాభాఠాలో చోటుచేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఛత్తీస్‌గఢ్‌లోని రామాభాఠా ప్రభుత్వ పాఠశాలలో సాగర్ టండన్ అనే బాలుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ప్రతీ రోజులాగే పాఠశాలకు వచ్చి మాధ్యాహ్న భోజనం చేసి అక్కడే తన స్నేహితులతో ఆడుకుంటున్నాడు. అంతలోనే ఇద్దరు యువకులు సాగర్ టండన్‌ను ఓ […]