బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో ప్రభాస్. ఇక అప్పటి నుంచి వరుస పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ.. దేశవ్యాప్తంగా భాషతో సంబంధం లేకుండా అభిమానులను దక్కించుకున్నాడు. ఇక దేశవ్యాప్తంగా ప్రభాస్‌కు సూపర్ క్రేజ్ ఉంది. ఈ క్రమంలో తాజాగా మరో అరుదైన గౌరవం అందుకున్నాడు డార్లింగ్. ఏటా ఢిల్లీలో రామ్ లీలా మైదానంలో దసరా పండుగ సందర్భంగా రావణదహనం కార్యక్రమం జరిగే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ ఏడాది […]