‘రాక్షసుడు’ కంటే మరింత ఉత్కంఠభరితమైన కథతో రూపుదిద్దుకోనున్న ‘రాక్షసుడు-2’ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తీర్చుదిద్దుతున్నారు. ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే సెకండ్ పార్ట్ మరింత థ్రిల్లింగ్‌గా., కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌ను హాలీవుడ్ స్థాయిలో జత చేస్తున్నారు, ఈ మూవీకి సీక్వెల్‌లో హీరో ఎవరనేది ఇంకా వెల్లడి కాలేదు. దక్షిణాదితోపాటు ఉత్తరాదిలోనూ గుర్తింపు తెచ్చుకున్న ఓ టాప్ నటుడ్ని ఇందులో హీరోగా చూపించనున్నారు. బాలీవుడ్ హీరోతో పాటు తమిళ సంచలన నటుడు విజయ్ సేతుపతి కూడా […]