కేజీఎఫ్ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ 2018లో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేసింది. రాఖీ భాయ్ గా యశ్ నటన అందరిని ఆశ్చర్య పరించింది. ప్రశాంత్ నీల్ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అన్నింటికీ మించి ఆ ఎలివేషన్ షాట్స్ కేజీఎఫ్ రేంజ్ ని అమాంతం పెంచేశాయి. ఇక ఇప్పుడు కేజీఎఫ్-2 కోసం ప్రేక్షకులు ఆత్రుతుగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీని ఎట్టి […]