నరేశ్– పవిత్రా లోకేశ్– రమ్య రఘుపతి ఇప్పుడు వీరి వివాదంలో మరో కొత్త పేరు తెరమీదకు వచ్చింది.. అదే రాకేశ్ శెట్టి. ఈ పేరు చెబుతూ యాక్టర్ నరేశ్ పలు సంచలన ఆరోపణలు చేశాడు. “రాకేశ్ శెట్టితో కలిసి రమ్య రఘుపతి మాపై దాడి చేసింది. వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారు. వారి మధ్య అక్రమ సంబంధం ఉంది. వాళ్లు పథకం ప్రకారమే మమ్మల్ని బ్లాక్ మెయిల్, దాడి చేస్తున్నారు. వారిద్దరూ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు” అంటూ నరేశ్ […]