ఈ ఏడాది ఇండస్ట్రీలో వరస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. నటీనటులు, దర్శకులు రోజుల వ్యవధిలో కన్నుమూస్తున్నారు. అభిమానులని శోకసంద్రంలో ముంచేస్తున్నారు. రీసెంట్ గా జిమ్ చేస్తూ ఓ నటుడు మృతి చెందగా, గత కొన్నాళ్ల నుంచి ప్రాణాంతక క్యాన్సర్ తో పోరాడుతున్న ప్రముఖ దర్శకుడు తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే ఆయన కుటుంబానికి పలువురు నటీనటులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ లో ఖూన్ పసిన, దో ఔర్ దో […]