ఈ మధ్యకాలంలో కొందరు కొత్తగా పెళ్లైన వధువులు ఆత్మహత్యలు చేసుకోవడం సంచలనంగా మారుతోంది. అత్తింటివాళ్లు విపరీతమైన వేధింపులకు గురి చేయడం, భర్త అనుమానంతో చూడటం, వరకట్నపు వేధింపులు వంటి కారణాలతో కొత్తగా పెళ్లైన వివాహితలు ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. ఇటీవల అత్తింటి వేధింపులకు భరించలేక హైదరాబాద్ లో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి వేధింపుల కేసులో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇక పూర్తి […]