హైదరాబాద్ క్రైం- తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఆరేళ్ల బాలిక అత్యాచారం, హత్య ఘటన పోలీసులకు సవాలుగా మారింది. హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీ ఆరేళ్ల బాలికపై పైశాచికంగా అత్యాచారానికి పాల్పడి, ఆ తరువాత హత్య చేసిన నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. నిందితుడు రాజు సెల్ ఫోన్ వాడకపోవడంతో అతని ఆచూకీ కనిపెట్టడం కష్టతరంగా మారింది. హైదరాబాద్ సహా […]