Pawan Kalyan: ప్రముఖ స్టార్ హీరో, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణంరాజు కుటుంబానికి తన తరపున, జనసేన ప్రక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో.. ‘‘ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక పంథాను కలిగిన నటులు శ్రీ కృష్ణంరాజు గారు. రౌద్ర రస ప్రధానమైన పాత్రలను ఎంతగా మెప్పించేవారో […]