నీలి చిత్రాల వ్యవహారంలో ఇప్పటికే కటకటాల్లో పాలయ్యారు శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రా. ఇక ఆయనకు దీని నుంచి తెలుకోక ముందే మరో షాక్ తగిలింది. గతంలో సత్యయుగ్ గోల్డ్ బంగారు పథకంలో సచిన్ జోష్ ను మోసం చేశారని ఆరోపిస్తూ ఈ ఏడాది జనవరిలో వీరిపై సచిన్ కేసు పెట్టాడు. ఇక తాజాగా న్యాయస్థానం శిల్పా శెట్టి దంపతులకు వ్యతికరేకంగా తీర్పును వెలువరుస్తూ కోర్టు షాక్ ఇచ్చింది. దీంతో సచిన్ జోష్ కి చెందాల్సిన కిలో […]