వీరికి పెళ్లై నాలుగు నెలలు అయింది. కొత్త కోడలు ఇంట్లోకి అడుగు పెట్టడంతో అత్తమామలు సైతం ఆనందంతో మురిసిపోయారు. ఈ నవ వధువు కన్నవారిని, ఉన్నఊరిని వదిలి తాళికట్టిన భర్తపై నమ్మకంతో అత్తింట్లో అడుగు పెట్టింది. ఇక పెళ్లైన కొన్ని రోజుల వరకు ఈ నవ దంపతులు సంతోషంగానే ఉన్నారు. కట్ చేస్తే కాళ్ల పారాణి ఆరక ముందే నవ వధువు ఉరి తాడుకు వేలాడుతు కనిపించింది. తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటన […]