ఫిల్మ్ డెస్క్- సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ నుంచి మొదలు టాలీవుడ్ వరకు అంతటా క్యాస్టింగ్ కౌచ్ ఉంది. అవకాశాల, ఉద్యోగాల పేరుతో అమ్మాయిల పడక సుఖం కోరుకునే కామాంధులు అన్ని రంగాల్లోను ఉన్నారు. ఐతే ఇది కాస్త సినిమా రంగంలో ఎక్కువని చెప్పవచ్చు. ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ బాగోతాలు కోకొల్లలే అయినా, చాలా కొద్ది సందర్బాల్లో మాత్రం ఒకటి రెండు సంఘటనలు వెలుగు చూస్తుంటాయి. గత […]