హైదరాబాద్- భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పులు చెప్పడం, ఆదేశాలు జారీ చేయడం చేస్తుంటారు. కానీ సుప్రీం చీఫ్ జస్టిస్ మన హైదరాబాద్ పోలీసులకు ఓ విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయనది ఎంత మంచి మనసు అని అంతా ప్రధాన న్యాయమూర్తిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ మన తెలుగు వారు ఎన్ వీ రమణ అని తెలుసు కదా. సుప్రీం కోర్టుకు సలవుల కారణంగా ఆయన వారం రోజుల […]