సమాజంలో మార్పు రావాలంటే ముందు మన ఆలోచనలో మార్పు రావాలి. నిత్యం సమాజ అభివృద్ధికి పాటు పడే ఆలోచనలు చేయాలి. అలాంటి ఆలోచనలతో ఓ మహిళ తమ గ్రామా అభివృద్ధికి కోసం ముందడుగు వేసింది. ఆమె మొండి ధైర్యంతో గ్రామం కోసం ఒక అడుగు ముందుకేస్తే నాలుగు అడుగులు ఆమె వెనకుండి ప్రోత్సహించాయి. అలా నలుగురు ప్రోత్సహించినప్పుడు ఎంతటి మొండి సమస్యకైన పరిష్కారం దొరుకుతుందంటుంది ప్రియాంక తివారీ. గ్రామ సర్పంచ్ గా ప్రియాంక ఏడాది పాటు ఉండి.. […]
అది రాజస్థాన్‌లోని జైపూర్ పరిధి జైపూర్జిల్లా కోట్‌పుట్లీ ప్రాంతం. బంధువుల సమక్షంలో కుమారుడి వివాహం ఘనంగా చేశారు. వారి ఆచారం ప్రకారం శోభనం కూడా జరిగింది. కానీ శోభనం మరుసటి రోజే కొత్త కోడలు ఇచ్చిన ఊహించని షాక్ తో అంతా ఆస్పత్రి పాలయ్యారు. కోడలు చేసిన ఘనకార్యంతో పోలీసులు సైతం బిత్తరపోయారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. రాజస్థాన్‌లోని జైపూర్ పరిధి జైపూర్జిల్లా కోట్‌పుట్లీ ప్రాంతం. ఇటీవల కాలంలోనే ఓ జంటకు వివాహం జరిగింది. […]
నమ్మించి మోసాలు చేయటం ఈ మధ్య బాగా పెరిగిపోయింది. శారీరక సుఖం కోసం కొందరు వ్యక్తులు మరీ దారుణాలకు పాల్పడుతున్నారు. వల వేసి మరీ ఆడవాళ్లను మోసం చేస్తున్నారు. ఇలాంటి ఓ యువకుడ్ని నమ్మి ఓ మహిళ మోసపోయింది. అత్యాచారానికి గురైంది. అతడిపై పగ పెంచుకుని భర్తతో కలిసి ప్లాన్ ప్రకారం దెబ్బతీసింది. కథ అంతటితో ఆగలేదు.. చివరకు ఏమైందో తెలుసుకోవాలంటే మొత్తం వార్త చదవండి.. రాజస్తాన్‌లోని జైపూర్‌కు చెందిన ఓ మహిళ అక్కడి విమానాశ్రయంలో పనిచేస్తోంది. […]
ఈ మధ్యకాలంతో అమ్మాయిలపై హత్యలు, అత్యాచారాలు చెలరేగిపోతున్నాయి. యువతి ప్రేమకు నిరాకరించిందని కొందరు కేటుగాళ్లు అత్యాచారం చేయటం, ఆపై హత్య చేయటం మనం ఇప్పటి వరకు చాలనే చూశాం. కానీ రాజస్థాన్ లో మాత్రం తన సొంత కూతురిపై ఓ కసాయి తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పోలీసులు తెలిపన వివరాలను పరిశీలిస్తే.. సిరోహి జిల్లాలో ఓ వ్యక్తి భార్యాపిల్లలతో పాటు నివాసం ఉండేవాడు. అయితే ఇటీవల కాలంలో […]