ఐపీఎల్ 2022లో సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టరీని సాధించి.. ప్లేఆఫ్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. ఇక ఈ ఓటమితో పంజాబ్ ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ప్రస్తుతం ఢిల్లీ 14 పాయింట్లతో 4వ స్థానంలో ఉండగా.. పంజాబ్ 12 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. రెండు టీమ్స్‌కు ఇంకా ఒక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఢిల్లీ ఆ మ్యాచ్‌లో గెలిస్తే దాదాపు ప్లేఆఫ్‌కు చేరినట్లే.. పంజాబ్ చివరి మ్యాచ్ […]