కరోనా కారణంగా దెబ్బ తిన్న పరిశ్రమలో ఇప్పుడు వరుసగా విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. బాలీవుడ్ లో ఇలాంటి ఓ దారుణం చోటు చేసుకుంది. ప్రముఖ నటి, యాంకర్ మందిరా బేడి భర్త రాజ్ కౌశల్ బుధవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. రాజ్ కౌశల్ బీ-టౌన్ లో చాలా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ప్యార్ మే కబీ కబీ, షాదీ కా లడ్డు వంటి చిత్రాలను నిర్మించింది ఈయనే. కెరీర్ లో ఆలస్యంగా సక్సెస్ టేస్ట్ […]