ఆర్. నారాయణ మూర్తి.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. వ్యక్తిగతంగా తనకి ఎంత క్రేజ్ ఉన్నా.., తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం మాత్రమే సినిమాలు తీసే పీపుల్స్ స్టార్ ఆయన. అలాంటి ఆర్. నారాయణ మూర్తి.. తెలంగాణ సీఎం కేసీఆర్ పై తాజాగా సంచలన కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన చిత్రం ‘రైతన్న’. ఆగస్ట్ 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు […]
ఆర్.నారాయణ మూర్తి. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. విలువలే ఆస్తిగా బ్రతుకుతున్న మనిషి ఆయన. తనకంటూ ఎన్నడూ, ఏది ఆలోచించుకోకుండా సమాజం కోసం పరితపించే ఆదర్శ వాది. సినిమా వ్యాపారం అయిపోయిన ఈరోజుల్లో కూడా.., ప్రజా సమస్యలపైనే సినిమాలు తీయడం మన పీపుల్స్ స్టార్ కే సాధ్యం అయ్యింది. ఆర్. నారాయణ మూర్తి జీవితంలో చాలా సమస్యలపై పోరాటం చేశారు. ఈ ప్రయాణంలో ఆయన పెళ్లి కూడా చేసుకోలేదు. నటుడిగా సినిమాల్లో సంపాదించిందంతా.., సినిమాలు తీసే […]