తెలుగు బుల్లితెరపై వస్తున్న అసలు సిసలైన కామెడీ షో జబర్ధస్త్. గత ఏడెనిమిదేళ్ళుగా ఎంతోమందికి లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ వేదిక చాలామంది కమెడియన్స్‌ని వ్యక్తిగతంగా దగ్గర చేసింది. జబర్ధస్త్ కామెడీ షో తో పాపులర్ అయిన చాలా మంది సినీ ఇండస్ట్రీలో తమదైన కామెడీ పండిస్తున్నారు. జబర్ధస్త్ షో చూసేవారికి హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తన పంచ్ డైలాగ్స్ తో బుల్లితెర అభిమానులను కడుపుబ్బా నవ్విస్తుంటారు. హైపర్ ఆది, రైజింగ్ రాజ్ స్కిట్ అంటే […]