తెలంగాణ పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెద్దపల్లి మండలం, కొత్తపల్లి శివారులో రైల్వే కార్మికులని రైలు ఢీ కొట్టింది. రైలు పట్టాలు మరమ్మత్తులు చేస్తున్న ముగ్గురు రైల్వే కార్మికుల మీదకి ఎక్స్ ప్రెస్ రైలు దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి బెంగుళూరు వస్తున్న రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు.. రైలు పట్టాలు మరమ్మత్తులు చేస్తుండగా రైల్వే కార్మికుల మీద నుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో రైల్వే ట్రాక్ మరమ్మత్తులు చేస్తుండగా […]
సాధారణంగా రైల్వే టికెట్ కౌంటర్ వద్ద టికెట్ కొనాలంటే క్యూలో నిలబడి ఎంతో వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇక టికెట్లు ఇచ్చేవారు.. నిదానంగా తమ పనులు చేయడంతో ప్రయాణీకులకు చిరాకు వచ్చేది.. టికెట్లు ఇచ్చే వ్యక్తిపై తరచూ ఫిర్యాదులు చేస్తూ ఉండేవారు. ఈ ప్రక్రియ కష్టతరంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు ప్లాట్‌ఫాంలపై రైల్వేశాఖ వారు ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్‌లను (ఏటీవీఎం) ఏర్పాటు చేస్తున్నారు. ఓ ఆపరేటర్ మిషన్ వద్ద అత్యంత వేగంగా మిషన్ ఆపరేట్ […]