దొంగలు చోరీలు చేయడంలో చాలా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటారు. చోరీలు చేయడంలో వారు చాలా ఆరితేరి ఉంటారు. సాధారణంగా ఇళ్లు, దుకాణాలు వంటి ఇతర ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని చోరీలకు పాల్పడే దొంగలను అనేకమందిని చూశాం. కొందరు దొంగలు విచిత్రమైన దొంగతనాలు చేస్తుంటారు. ఆ దొంగల తెలివి చూస్తే..వామ్మో! వీళ్లెక్కడి దొంగలురా నాయనా.. అని అనకుండా ఉండలేము. ఇటీవలే బ్రిడ్జిని ఎత్తుకెళ్లిన దొంగలు గురించి విని అందరూ అవాక్కయ్యారు. అలాంటి షాకింగ్ న్యూస్ మరొకటి జరిగింది. ఈసారి […]