మీరు బస్సులో లో ప్రయాణించి ఉంటారు. రైలులో కూడా ప్రయాణించి ఉంటారు. కానీ.., రైల్ బస్ లో ఎప్పుడైనా ప్రయాణించారా? కనీసం దీని గురించి ఎప్పుడైనా విన్నారా? రైల్ బస్ అనేది ఒకటి ఉంటుందని చాలా మందికి అసలు తెలియదు. కానీ.., తూర్పు గోదావరి జిల్లా వాసులకి మాత్రం ఇది సుపరిచితమే. ఎందుకంటే ఇండియాలో ఉన్న ఏకైక రైల్ బస్ ఉండేది ఇక్కడే కాబట్టి. తూర్పు గోదావరి జిల్లా కోటిపల్లిలో ఈ రైల్ బస్ ఉంది. ఈ […]