భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తింటి వేధింపులు, మానసిక ఒత్తిళ్లు.. ఇలా కారణాలు ఏమైన కొందరు వివాహితలు భర్తను కాదని ఇంట్లో నుంచి కనిపించకుండపోతున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే? జిల్లాలోని రైకోడ్ మండలం సంగాపూర్ గ్రామానికి చెందిన ఆశంగారి మోహన్ రెడ్డికి ఝురాసంగం మండలంలోని జోనా గ్రామానికి చెందిన గాయత్రి అనే యువతితో గతేడాది వివాహం జరిగింది. పెళ్ళైన కొంత కాలం పాటు […]
ఆ గ్రామంలో దుండగుల దుశ్చర్య గ్రామస్థులను కలవరపెట్టింది. గుర్తుతెలియని వ్యక్తులు సమాధిని తవ్వి ఓ మహిళ పుర్రెను అపహరించారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల పరిధిలోని మహిబాత్ పూర్ శివారులో జరిగింది. అదే గ్రామానికి చెందిన ఏలిశా బెతూ అనే మహిళ ఆరోగ్య సమస్యలతో మరణించింది. ఆమె మూడేళ్ల క్రితం మరణించగా గ్రామ శివారులో అంత్యక్రియలు నిర్వహించి.. సమాధి చేశారు. జనవరి 6న ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఆ సమాధాని ధ్వంసం చేశారు. సమాధిని […]