ఫిల్మ్ డెస్క్- టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్ లో బైక్ ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడ్డారు. రాయదుర్గం కేబుల్ బ్రిడ్జ్ ఐకియా మార్గంలో వేగంగా వెళుతున్న ఆయన స్పోర్ట్స్ బైక్ జారిడపడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. ఇక ఈ రోడ్డు ప్రమాదంపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ […]