ప్రభుత్వం వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం పెంచే కార్యక్రమాలకు ప్రభుత్వ అధికారులు స్ఫూర్తిగా ఉండటం మంచి పరిణామమం. గతంలో తన భార్యను ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించిన భద్రాది కొత్తగూడెం జిల్లా కలెక్టర్ శ్రీ అనుదీప్ దురిశెట్టి స్ఫూర్తిని మరువక ముందే మరో కలెక్టర్ తన పిల్లలను ప్రభుత్వ అంగన్ వాడీలో చేర్పించి అందరికి ఆదర్శంగా నిలిచారు. ముందు వరుసలో ఉన్న ఈ ఇద్దరు చిన్నారులు కుమురం భీం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కుమార్తెలు. ఆర్థిక స్థితి […]